In wake of recent eluru mistery decease incident, retired IAS EAS Sarma wrote a letter to cm jagan seeking action against vizag water pollution with lead particles.
#EluruMysteryDisease
#IASEASSarma
#vizagwaterpollution
#Visakhapatnam
#YSJaganMohanReddy
#patients
#APCMJagan
#APhealthMinister
#Waterpollution
#Andhrapradesh
#AIIMS
#WHO
#neurologicalsymptoms
#leadparticles
విశాఖ నగరంలో ప్రస్తుతం ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీరు కలుషితం అవుతోందని, ఇందులోనూ సీసం ఆనవాళ్లు కనిపిస్తున్నాయని విశ్రాంత ఐఏఎస్ అదికారి ఈఏఎస్ శర్మ ఏపీ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. నగరంలో నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, మంచి నీటి వనరుల్లో హానికారక పదార్ధాలు కలుస్తున్నాయని ఆయన ఫ్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.